Psalm 148:1

Praise the Lord! Praise the Lord from the heavens; Praise Him in the heights!

కీర్తనలు 148:1

kirtanalu 148:1

యెహోవాను స్తుతించుడి ఆకాశములలోనుండి యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలములలో ఆయనను స్తుతించుడి

Yehovanu stutinchudi akasamulalonumdi yehovanu stutinchudi unnata sthalamulalo ayananu stutinchudi