Receive daily verses:

He has made everything beautiful in its time. He has also set eternity in the human heart; yet no one can fathom what God has done from beginning to end.
ప్రసంగి 3:11
prasamgi 3:11
దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు
Deni kalamamdu adi chakkaga numdunatlu samastamunu ayana niyaminchiyunnadu ayana sasvatakala jnanamunu narula hrudayamamdunchiyunnadu gani devudu cheyu kriyalanu parisilanaga telisikonutaku adi chaladu