Receive daily verses:

Therefore understand today that the Lord your God is He who goes over before you as a consuming fire. He will destroy them and bring them down before you; so you shall drive them out and destroy them quickly, as the Lord has said to you.
ద్వితీయోపదేశకాండము 9:3
dvitiyopadesakamdamu 9:3
కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొనుము ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు
kabatti ni devudaina yehova tane dahinchu agnivale ni mumdara dati povuchunnadani nedu nivu telisikonumu ayana varini nasimpajesi ni yeduta varini kuladroyunu yehova nito cheppinatlu nivu varini vellagotti vegame varini nasimpajesedavu