Revalation 1:7

Look, he is coming with the clouds,” and “every eye will see him, even those who pierced him”; and all peoples on earth “will mourn because of him.

ప్రకటన గ్రంథము 1:7

prakatana gramthamu 1:7

ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచినవారును చూచెదరు భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అవును ఆమేన్

Idigo ayana megharudhudai vachchuchunnadu prati netramu ayananu chuchunu ayananu podichinavarunu chuchedaru bhujanulamdaru ayananu chuchi rommu kottukomduru avunu amen