1 Corinthians 5:7

Get rid of the old yeast, so that you may be a new unleavened batch—as you really are. For Christ, our Passover lamb, has been sacrificed.

1 కొరింథీయులకు 5:7

1 korimthiyulaku 5:7

మీరు పులియని వారైయున్నారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను

Miru puliyani varaiyunnaru ganuka krotta mudda avutakai a patadaina pulipimdini tisiparaveyudi imtekaka kristu anu mana paskapasuvu vadhimpabadenu