Receive daily verses:

Hear, Israel: You are now about to cross the Jordan to go in and dispossess nations greater and stronger than you, with large cities that have walls up to the sky.
ద్వితీయోపదేశకాండము 9:1
dvitiyopadesakamdamu 9:1
ఇశ్రాయేలూ వినుము నీకంటె గొప్ప బలముగల జనములను ఆకాశమంటు ప్రాకారములుగల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు
israyelu vinumu nikamte goppa balamugala janamulanu akasamamtu prakaramulugala goppa pattanamulanu svadhinaparachukonutakai nedu nivu yordanunu databovuchunnavu