Job 8:7

Your beginnings will seem humble, so prosperous will your future be.

యోబు 8:7

yobu 8:7

నీ మొదటి స్థితి స్వల్పముగా నుండినను నీ అంత్యస్థితి అత్యధికముగా వృద్ధిపొందును

ni modati sthiti svalpamuga numdinanu ni amtyasthiti atyadhikamuga vruddhipomdunu