Deuteronomy 16:19

Do not pervert justice or show partiality. Do not accept a bribe, for a bribe blinds the eyes of the wise and twists the words of the innocent.

ద్వితీయోపదేశకాండము 16:19

dvitiyopadesakamdamu 16:19

నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.

nivu nyayamu tappi tirputirchakudadu paksapatamu cheyakudadu lanchamu puchchukonakudadu elayanaga lanchamu jnanula kannulaku grudditanamu kalugajeyunu nitimamtula matalaku aparthamu puttinchunu.