Psalm 139:5-6

You hem me in behind and before, and you lay your hand upon me. Such knowledge is too wonderful for me, too lofty for me to attain.

కీర్తనలు 139:5-6

kirtanalu 139:5-6

వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు

venukanu mumdunu nivu nannu avarinchiyunnavu ni cheyi namida unchiyunnavu itti telivi naku minchinadi adi agocharamu adi nakamdadu