2 corinthians 4:8-9

We are hard pressed on every side, but not crushed; perplexed, but not in despair; persecuted, but not abandoned; struck down, but not destroyed

2 కొరింథీయులకు 4:8-9

2 korimthiyulaku 4:8-9

ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము పడద్రోయబడినను నశించువారము కాము

Etuboyinanu sramapaduchunnanu irikimpabaduvaramu kamu apayamulo nunnanu kevalamu upayamu lenivaramu kamu tarumabaduchunnanu dikkulenivaramu kamu padadroyabadinanu nasinchuvaramu kamu