Revelation 3:8

I know your deeds. See, I have placed before you an open door that no one can shut. I know that you have little strength, yet you have kept my word and have not denied my name.

ప్రకటన గ్రంథము 3:8

prakatana gramthamu 3:8

నీ క్రియలను నేనెరుగుదును ఇదిగో తలుపు నీ యెదుట తీసియుంచియున్నాను దానిని ఎవడును వేయనేరడు నీకు కొంచెమే శక్తి కలిగియున్నను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు

Ni kriyalanu nenerugudunu idigo talupu ni yeduta tisiyunchiyunnanu danini evadunu veyaneradu niku koncheme sakti kaligiyunnanu nivu na vakyamunu gaikoni na namamu erugananaledu