Receive daily verses:

For no matter how many promises God has made, they are 'Yes' in Christ. And so through him the 'Amen' is spoken by us to the glory of God.
2 కొరింథీయులకు 1:20
2 korinthiyulaku 1:20
దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి
devuni vagdanamulu enniyainanu anniyu kristunamdu avunannattugane yunnavi ganuka manadvara devuniki mahima kalugutakai avi ayanavalana nischayamulai yunnavi