Psalm 71:9

Do not cast me away when I am old; do not forsake me when my strength is gone.

కీర్తనలు 71:9

kirtanalu 71:9

వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము

Vruddhapyamamdu nannu vidanadakumu na balamu ksininchinappudu nannu viduvakumu