Ephesians 6:2-3

“Honor your father and mother”—which is the first commandment with a promise—so that it may go well with you and that you may enjoy long life on the earth.

ఎఫెసీయులకు 6:2-3

ephesiyulaku 6:2-3

నీ తండ్రిని తల్లిని సన్మానింపుము ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అప్పుడు నీకు మేలు కలుగును నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు

Ni tamdrini tallini sanmanimpumu idi vagdanamuto kudina ajnalalo modatidi appudu niku melu kalugunu nivu bhumimida dirghayusmamtudavaguduvu