Psalm 34:10

The young lions lack and suffer hunger; But those who seek the Lord shall not lack any good thing.

కీర్తనలు 34:10

kirtanalu 34:10

సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువకాదు

Simhapu pillalu lemigalavai akaligonunu yehovanu asrayinchuvariki e melu koduvakadu