2 Corinthians 8:9

For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake he became poor, so that you through his poverty might become rich.

2 కొరింథీయులకు 8:9

2 korimthiyulaku 8:9

మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను

Miru mana prabhuvaina yesukristu krupanu eruguduru ayana dhanavamtudai yumdiyu miru tana daridryamuvalana dhanavamtulu kavalenani mi nimittamu daridrudayenu