Receive daily verses:

And I heard a loud voice from the throne saying, Look! God’s dwelling place is now among the people, and he will dwell with them. They will be his people, and God himself will be with them and be their God.
ప్రకటన గ్రంథము 21:3
prakatana gramthamu 21:3
అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలై యుందురు దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును అని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని
Appudu idigo devuni nivasamu manusyulato kuda unnadi ayana varito kapuramumdunu varayana prajalai yumduru devudu tane vari devudaiyumdi variki todai yumdunu ani simhasanamulonumdi vachchina goppa svaramu chepputa vimtini