Hosea 2:23

I will plant her for myself in the land; I will show my love to the one I called ‘Not my loved one. I will say to those called ‘Not my people,’ ‘You are my people’; and they will say, ‘You are my God.’

హోషేయ 2:23

hoseya 2:23

భూమియందు దానిని నాకొరకు విత్తుదును కరుణింపబడనిదానిని కరుణింతును నా జనము కానివారితో మీరే నా జనమని చెప్పుదును వారు నీవే మా దేవుడవని యందురు

Bhumiyamdu danini nakoraku vittudunu karunimpabadanidanini karunimtunu na janamu kanivarito mire na janamani cheppudunu varu nive ma devudavani yamduru