Psalm 43:5

Why, my soul, are you downcast? Why so disturbed within me? Put your hope in God, for I will yet praise him, my Savior and my God.

కీర్తనలు 43:5

kirtanalu 43:5

నా ప్రాణమా నీవేల క్రుంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవునియందు నిరీక్షణ యుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను ఆయనను స్తుతించెదను

Na pranama nivela krumgiyunnavu nalo nivela tomdarapaduchunnavu devuniyamdu niriksana yunchumu ayana na raksanakarta na devudu imkanu ayananu stutinchedanu