1 Samuel 12:24

But be sure to fear the Lord and serve him faithfully with all your heart; consider what great things he has done for you.

1 సమూయేలు 12:24

1 samuyelu 12:24

యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై మీ పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొనుడి

Yehovayamdu bhayabhaktulu kaligi niskapatulai mi purnahrudayamuto ayananu sevinchudi ayana mikoraku enni goppa karyamulu cheseno adi miru talanchukonudi.