Romans 11:36

For from him and through him and to him are all things. To him be the glory forever! Amen.

రోమీయులకు 11:36

romiyulaku 11:36

ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమేన్

ayana mulamunanu ayana dvaranu ayana nimittamunu samastamu kaligiyunnavi yugamulavaraku ayanaku mahima kalugunu gaka amen