1 Corinthians 15:58

Therefore, my dear brothers and sisters, stand firm. Let nothing move you. Always give yourselves fully to the work of the Lord, because you know that your labor in the Lord is not in vain.

1 కొరింథీయులకు 15:58

1 korimthiyulaku 15:58

కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని యెరిగి స్థిరులును కదలనివారును ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి

Kaga na priya sahodarulara mi prayasamu prabhuvunamdu vyarthamu kadani yerigi sthirulunu kadalanivarunu prabhuvu karyabhivruddhiyamdu eppatikini asaktulunai yumdudi