Receive daily verses:

Do you not know that in a race all the runners run, but only one gets the prize? Run in such a way as to get the prize.
1 కొరింథీయులకు 9:24
1 korimthiyulaku 9:24
పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి
Pamdepu ramgamamdu parugettuvaramdaru parugettuduru gani okkade bahumanamu pomdunani miku teliyada atuvale miru bahumanamu pomdunatluga parugettudi