Psalm 23:3

He refreshes my soul. He guides me along the right paths for his name's sake.

కీర్తనలు 23:3

kirtanalu 23:3

నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు

Na pranamunaku ayana sedadirchuchunnadu tana namamunubatti nitimargamulalo nannu nadipinchuchunnadu