Galatians 5:18

But if you are led by the Spirit, you are not under the law.

గలతీయులకు 5:18

galatiyulaku 5:18

మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు

Miru atmacheta nadipimpabadinayedala dharmasastramunaku lonainavaru karu