Ephesians 3:18

May have power, together with all the Lord’s holy people, to grasp how wide and long and high and deep is the love of Christ,

ఎఫెసీయులకు 3:18

ephesiyulaku 3:18

దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో సమస్త పరిశుద్ధులతో కూడ గ్రహించుకొనుటకును

Dani vedalpu podugu lotu ettu emto samasta parisuddhulato kuda grahinchukonutakunu.