Receive daily verses:

But now, thus says the Lord, who created you, O Jacob, And He who formed you, O Israel: Fear not, for I have redeemed you; I have called you by your name; You are Mine.
యెషయా 43:1
yesaya 43:1
యాకోబూ నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము నీ పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు
Yakobu ninnu srujinchinavadagu yehova israyelu ninnu nirminchinavadu ilagu selavichchuchunnadu nenu ninnu vimochinchiyunnanu bhayapadakumu ni peru petti ninnu pilichiyunnanu nivu na sottu