Isaiah 41:13

For I, the Lord your God, will hold your right hand, Saying to you, Fear not, I will help you.

యెషయా 41:13

yesaya 41:13

నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను

Ni devudanaina yehovanagu nenu bhayapadakumu nenu niku sahayamu chesedanani cheppuchu ni kudichetini pattukonuchunnanu