2 Corinthians 1:24

"Not that we lord it over your faith, but we work with you for your joy, because it is by faith you stand firm".

2 కొరింథీయులకు 1:24

2 korimthiyulaku 1:24

మీ విశ్వాసముమీద మేము ప్రభువులమని ఈలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు

Mi visvasamumida memu prabhuvulamani ilagu chepputaledu gani mi anamdamunaku sahakarulamai yunnamu visvasamuchetane miru nilukadaga unnaru.