1 Corinthians 8:1

Now about food sacrificed to idols: We know that We all possess knowledge. But knowledge puffs up while love builds up.

1 కొరింథీయులకు 8:1

1 korimthiyulaku 8:1

విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము చూతము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును

vigrahamulaku baliga arpinchina vati visayamu chutamu manamamdaramu jnanamu galavaramani erugudumu jnanamu uppomgajeyunu gani prema ksemabhivruddhi kalugajeyunu