Receive daily verses:

But by the grace of God I am what I am, and his grace to me was not without effect. No, I worked harder than all of them—yet not I, but the grace of God that was with me.
1 కొరింథీయులకు 15:10
1 korimthiyulaku 15:10
అయినను నేనేమై యున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాదు నాతో కూడ ఉన్న దేవుని కృపయే
Ayinanu nenemai yunnano adi devuni krupavalanane ayiyunnanu mariyu naku anugrahimpabadina ayana krupa nisphalamu kaledu gani varamdarikamte nenekkuvaga prayasapaditini prayasapadinadi nenu kadu nato kuda unna devuni krupaye