Psalm 34:18

The Lord is near to those who have a broken heart, And saves such as have a contrite spirit.

కీర్తనలు 34:18

kirtanalu 34:18

విరిగిన హృదయముగలవారికి యెహోవా సమీపముగా ఉన్నాడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును

Virigina hrudayamugalavariki yehova samipamuga unnadu naligina manassugalavarini ayana raksinchunu