Receive daily verses:

I have the right to do anything, you say—but not everything is beneficial.
1 కొరింథీయులకు 10:23
1 korinthiyulaku 10:23
అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు
anni visayamulayamdu naku svatamtryamu kaladu gani anniyu cheyadaginavi kavu annitiyamdu naku svatamtryamu kaladu gani anniyu ksemabhivruddhi kalugajeyavu