Psalm 31:16

Let your face shine on your servant; save me in your unfailing love.

కీర్తనలు 31:16

kirtanalu 31:16

నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షించుము

Ni sevakunimida ni mukhakamti prakasimpajeyumu ni krupacheta nannu raksinchumu