Psalm 73:26

My flesh and my heart may fail, but God is the strength of my heart and my portion forever.

కీర్తనలు 73:26

kirtanalu 73:26

నా శరీరము నా హృదయము క్షీణించినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు

Na sariramu na hrudayamu ksininchinanu devudu nityamu na hrudayamunaku asrayadurgamunu svasthyamunai yunnadu.