Receive daily verses:

But thanks be to God, who always leads us as captives in Christ’s triumphal procession and uses us to spread the aroma of the knowledge of him everywhere.
2 కొరింథీయులకు 2:14
2 korimthiyulaku 2:14
మమ్మును ఎల్లప్పుడు క్రీస్తునందు విజయోత్సవముతో ఊరేగించుచు ఆయనను గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను మా ద్వారా ప్రతి స్థలమందును కనుపరచుచున్న దేవునికి స్తోత్రము
mammunu ellappudu kristunamdu vijayotsavamuto ureginchuchu ayananu gurchina jnanamuyokka suvasananu ma dvara prati sthalamamdunu kanuparachuchunna devuniki stotramu