Receive daily verses:

Do not be afraid, you who are highly esteemed,” he said. “Peace! Be strong now; be strong.” When he spoke to me, I was strengthened and said, “Speak, my lord, since you have given me strength.
దానియేలు 10:19
daniyelu 10:19
మిక్కిలి ప్రియుడవైన దానియేలూ భయపడకుము నీకు సమాధానమవును గాక ధైర్యము తెచ్చుకొనుము ధైర్యము తెచ్చుకొనుమని నాతో చెప్పెను అతడు నాతో మాటలాడగా నేను బలపడి నీవు నన్ను బలపరచితివి గనుక నా యేలినవాడా సెలవిమ్మని చెప్పితిని
Mikkili priyudavaina daniyelu bhayapadakumu niku samadhanamavunu gaka dhairyamu techchukonumu dhairyamu techchukonumani nato cheppenu atadu nato mataladaga nenu balapadi nivu nannu balaparachitivi ganuka na yelinavada selavimmani cheppitini