Receive daily verses:

For His anger is but for a moment, His favor is for life; Weeping may endure for a night, But joy comes in the morning.
కీర్తనలు 30:5
kirtanalu 30:5
ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి నిలిచినను ఉదయమున సంతోషము కలుగును
ayana kopamu nimisamatramumdunu ayana daya ayuskalamamtayu niluchunu sayamkalamuna edpu vachchi ratri nilichinanu udayamuna samtosamu kalugunu