Receive daily verses:

God preserves life in trouble, stops foes, and saves with His right hand.
కీర్తనలు 138:7
kirtanalu 138:7
నేను ఆపదలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపమునకు విరోధముగా నీ చెయ్యి చాపెదవు నీ కుడిచెయ్యి నన్ను రక్షించును
Nenu apadalo chikkubadiyunnanu nivu nannu bradikinchedavu na satruvula kopamunaku virodhamuga ni cheyyi chapedavu ni kudicheyyi nannu raksinchunu