Isaiah 30:18

Yet the Lord longs to be gracious to you; therefore he will rise up to show you compassion. For the Lord is a God of justice. Blessed are all who wait for him!

యెషయా 30:18

yesaya 30:18

కావున మీకు కృపచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడుచున్నాడు యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయనకొరకు కనిపెట్టుకొనువారందరు ధన్యులు

Kavuna miku krupachupavalenani yehova alasyamu cheyuchunnadu mimmunu karunimpavalenani ayana niluvabaduchunnadu yehova nyayamu tirchu devudu ayanakoraku kanipettukonuvaramdaru dhanyulu.