Psalm 40:1

I waited patiently for the LORD; he turned to me and heard my cry.

కీర్తనలు 40:1

kirtanalu 40:1

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను

Yehovakoraku nenu sahanamuto kanipettukomtini ayana naku cheviyoggi na morra alakinchenu