Receive daily verses:

The Sovereign Lord is my strength; he makes my feet like the feet of a deer, he enables me to tread on the heights.
హబక్కూకు 3:19
habakkuku 3:19
ప్రభువగు యెహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును
prabhuvagu yehovaye naku balamu ayana na kallanu ledikallavale cheyunu unnatasthalamulamida ayana nannu nadavacheyunu