James 4:6

But he gives us more grace. That is why Scripture says: “God opposes the proud but shows favor to the humble.

యాకోబు 4:6

yakobu 4:6

ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది

Ayana ekkuva krupanichchunu amducheta devudu garvisthulanu edirinchi dinulaku krupa anugrahinchunu ani lekhanamu cheppuchunnadi