Receive daily verses:

Then I heard a loud voice in heaven say: Now have come the salvation and the power and the kingdom of our God, and the authority of his Messiah. For the accuser of our brothers and sisters, who accuses them before our God day and night, has been hurled down.
ప్రకటన గ్రంథము 12:10
prakatana gramthamu 12:10
మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను
Mariyu oka goppa svaramu paralokamamdu ilagu chepputa vimtini ratrimbagallu mana devuniyeduta mana sahodarulamida neramu mopuvadaina apavadi padadroyabadiyunnadu ganuka ippudu raksanayu saktiyu rajyamunu mana devunivayenu ippudu adhikaramu ayana kristudayenu