Hebrews 4:10

For anyone who enters God’s rest also rests from their works, just as God did from his.

హెబ్రీయులకు 4:10

hebriyulaku 4:10

ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును

Emdukanaga devudu tana karyamulanu muginchi visraminchina prakaramu ayana yokka visramtilo pravesinchinavadu kuda tana karyamulanu muginchi visraminchunu