Luke 15:7

I say to you that likewise there will be more joy in heaven over one sinner who repents than over ninety-nine just persons who need no repentance.

లూకా 15:7

luka 15:7

అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబదితొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును

Atuvale marumanassu akkaraleni tombaditommidimamdi nitimamtula visayamai kalugu samtosamukamte marumanassu pomdu okka papi visayamai paralokamamdu ekkuva samtosamu kalugunu