Receive daily verses:

As snow in summer and rain in harvest, so honor is not fitting for a fool.
సామెతలు 26:1
sametalu 26:1
వేసవికాలమునకు మంచు కోతకాలమునకు వర్షము తగనట్లు బుద్ధిహీనునికి ఘనత తగదు
Vesavikalamunaku manchu kotakalamunaku varsamu taganatlu buddhihinuniki ghanata tagadu