Psalm 23:4

Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me; your rod and your staff, they comfort me.

కీర్తనలు 23:4

kirtanalu 23:4

గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును

gadhamdhakarapu loyalo nenu sancharinchinanu e apayamunaku bhayapadanu nivu naku todai yumduvu ni duddukarrayu ni damdamunu nannu adarinchunu