1 Corinthians 15:27

For he “has put everything under his feet.” Now when it says that “everything” has been put under him, it is clear that this does not include God himself, who put everything under Christ.

1 కొరింథీయులకు 15:27

1 korimthiyulaku 15:27

దేవుడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచెను సమస్తమును లోపరచబడియున్నదని చెప్పినప్పుడు సమస్తమును ఆయనకు లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే

Devudu samastamunu ayana padamula krimda unchenu samastamunu loparachabadiyunnadani cheppinappudu samastamunu ayanaku loparachinavadu tappa samastamunu loparachabadiyunnadanu samgati visadame