Receive daily verses:

Blessed is the one who perseveres under trial because, having stood the test, that person will receive the crown of life that the Lord has promised to those who love him.
యాకోబు 1:12
yakobu 1:12
శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును
sodhana sahinchuvadu dhanyudu atadu sodhanaku nilichinavadai prabhuvu tannu preminchuvariki vagdanamu chesina jivakiritamu pomdunu